Friday, 27 May 2022

100 Years of NTR : ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించిన తారక్, కళ్యాణ్ రామ్

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు జ‌యంతి నేడు (మే 28). ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ టాంక్ బండ్ ద‌గ్గ‌రున్న ఎన్టీఆర్ ఘాట్‌ను ఆయ‌న మ‌న‌వ‌డు, నేటి త‌రం అగ్ర క‌థానాయ‌కుడు ఎన్టీఆర్ సంద‌ర్శించి నివాళులు అర్పించారు. శ‌నివారం ఉద‌యం ఐదు గంట‌ల ప్రాంతంలో ఎన్టీఆర్ త‌న అన్న‌య్య క‌ళ్యాణ్ రామ్‌తో క‌లిసి ఎన్టీఆర్ ఘాట్‌కు విచ్చేశారు. అక్క‌డ నివాళులు అర్పించిన త‌ర్వాత అక్క‌డే కాసేపు కూర్చున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/q2fHYuS

No comments:

Post a Comment

FM: 'Focus Of Budget Was To Keep Stable Growth Going'

'We kept this Budget on a larger plank, rather than on one incident, however serious.' from rediff Top Interviews https://ift.tt/F...