Saturday, 28 May 2022

నా మనసుకు దగ్గరైన సినిమా : రాశీ ఖన్నా

రాశీ ఖన్నా ప్రస్తుతం పాన్ ఇండియన్ అప్పీల్ కోసం ప్రయత్నిస్తోన్నట్టుంది. అందుకే బాలీవుడ్ ప్రాజెక్టులను సైతం ఓకే చేస్తోంది. అందులో భాగంగా రాజ్ అండ్ డీకే, షాహిద్ కపూర్ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రంలో రాశీ ఖన్నా నటించేసింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/TPG7vg1

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....