Monday, 16 May 2022

Pooja Hegde : వెంకటేష్ చెల్లెలుగా బుట్ట‌బొమ్మ‌.. ఇంత‌కీ హీరో ఎవ‌రంటే!

స‌ల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతోన్న క‌భీ ఈద్ క‌భీ దీపావ‌ళి చిత్రంలో వెంక‌టేష్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయ‌న చెల్లెలు పాత్ర‌లో పూజా హెగ్డే క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/evIq8g1

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...