Friday, 20 May 2022

సూపర్ స్టార్ మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో..అదిరిపోయే స్కెచ్ వేసిన స్టార్ డైరెక్టర్ ..?

సూపర్ స్టార్ మహేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో మరో స్టార్ హీరో నటించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా త్రివిక్రమ్ మూవీలో ఇద్దరు హీరోలు మనకు కనిపిస్తారు. ఒకరు అగ్ర కథానాయకుడైతే, మరొకరు అప్ కమింగ్ స్టార్. అదే సూత్రాన్ని మాటల మాంత్రికుడు మహేష్ 28వ చిత్రంలోనూ అప్లై చేయబోతున్నారనేది టాక్. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/VnOyHmf

No comments:

Post a Comment

Pradyut Bordoloi On Why He Quit Congress To Join BJP

'I could have accepted the humiliation if I wanted to remain as an MP. But I decided to leave.' from rediff Top Interviews https:/...