Monday, 9 May 2022

KGF 2 థియేటర్‌లో వ్యక్తి మృతి.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఏలూరులో KGF 2 సినిమాను థియేట‌ర్‌లో చూస్తున్న వ్య‌క్తి మ‌ర‌ణించాడు. విష‌యం తెలుసుకున్న పోలీసులు థియేట‌ర్‌కు వ‌చ్చి మృత దేహాన్ని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ద‌ర్యాప్తు ప్రారంభించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/7ARdsHl

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk