Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనుందని, తప్పకుండా బ్లాక్ బస్టర్ సినిమా చేస్తానంటూ చెప్పిన బండ్ల గణేష్ ఇప్పుడు యు టర్న్ తీసుకున్నారు. పవన్‌తో సినిమా చేయకూడదనుకుంటున్నట్లు తెలిపారు. అసలేం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/hp3Q7MA
No comments:
Post a Comment