Tuesday, 1 June 2021

Shriya Saran: వదులైన డ్రెస్ వేసుకో బీచ్‌కి వెళదాం.. అందాలతో తడిపేస్తూ అతనికి ఓపెన్ ఆఫర్

ఒకానొక సమయంలో తెలుగు తెరతో పాటు సౌత్ ఇండియా తెరలన్నింటినీ తన అందచందాలతో తడిపేసింది హీరోయిన్ . స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడి ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే 2018 సంవత్సరంలో ఆండ్రీ కోస్చీవ్‌‌ని పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. అప్పటినుంచి ఆయనతో రొమాంటిక్ ట్రిప్స్ వేస్తూ జాలీగా ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ రోల్ పోషిస్తున్న ఆమె, తాజాగా చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. లేటు వయసులో పెళ్లి చేసుకున్నా కూడా ఘాటుగా రొమాన్స్ చేయడంలో తనకు సాటెవ్వరు అన్నట్లుగా ఉంది శ్రీయ తీరు. బీచ్ ఒడ్డున, పబ్లిక్ ప్రదేశాల్లో పొట్టి పొట్టి దుస్తులు వేసుకొని ఈ బ్యూటీ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదులెండి. పైగా అందరూ చూస్తుండగానే భర్తకు లిప్‌లాక్స్ ఇవ్వడం, పబ్లిక్ రొమాన్స్ చేయడం లాంటి వాటిలో అస్సలు వెనకాడటం లేదు శ్రీయ. ఇప్పటికే వీళ్లిద్దరికి సంబంధించి ఇలాంటి ఫొటోలు తెగ హల్చల్ చేశాయి. అయితే తాజాగా తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో తన లేటెస్ట్ హాట్ పిక్ షేర్ చేసిన శ్రీయ.. భర్తతో మళ్ళీ బీచ్‌కి వెళ్లి ఎంజాయ్ చేయాలన్న తన కోరికను బయటపెట్టింది. ఈ ఫొటోలో అమ్మడి హాట్ లుక్, బాడీ ఫిట్ చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. ఇక దీనికి తోడు తన భర్తను ట్యాగ్ చేస్తూ ''బేబీ బీచ్‌కి వెళదాం పద.. బాగా గాలి తగిలే వదులైన దుస్తులు వేసుకో'' అంటూ ఆమె చేసిన రొమాంటిక్ కామెంట్ చూసి శ్రీయ మరీ ఇంత రొమాంటికా అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు. ఇక శ్రీయ కెరీర్ సంగతులంటారా.. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా RRR లో నటిస్తోంది శ్రీయ. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాను ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో కనిపించనున్నట్లు ఆమెనే స్వయంగా తెలిపింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vKqAku

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....