Saturday, 5 June 2021

హీరోయిన్ థైస్‌పై ఆర్జీవీ ఘాటు ముద్దు.. వర్మ వ్యవహారం మామూలుగా లేదు!

బోల్డ్ కామెంట్లు, శృంగారం గురించి ఆయన మాట్లాడే మాటలు ఎంతటి వివాదానికి దారి తీస్తుంటాయో అందరికీ తెలిసిందే. ఇక అందమైన యాంకర్లు ఆయన కంటపడితే చాలు మాటలు హద్దులు దాటుతూ ఉంటాయి. ఇక కొందరైతే వర్మను కావాలనే అలాంటి టాపిక్‌లు అడిగే ఫేమస్ అవుతుంటారు. వర్మ తన శృంగార జీవితం గురించి బహిరంగంగానే ప్రకటిస్తారు. సెక్స్ లేకపోతే తాను ఉండలేని, పోర్న్ చూడకుంటే రోజు గడవదని అంటారు. అలాంటి వర్మ హీరోయిన్లతో ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిందే. వర్మ ఇప్పుడు తన లొకేషన్‌ను మార్చేశారు. గోవాలో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే షూటింగ్‌లు చేసుకుంటూ హీరోయిన్లతో సమయాన్ని గడుపుతుంటారు. ఇప్పుడు వర్మ కాంపౌండ్‌లో , అప్సర రాణి వంటి వారంతా ఉన్నారు. ఇప్పటికే వీరితో అనేక రకాల సినిమాలను తీశాడు. మొత్తానికి లెస్బియన్ అంటూ వేడిపుట్టించేందుకు వర్మ తన స్టైల్లో రాబోతోన్నారు ఇప్పటికే వదిలిన పోస్టర్లు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. వర్మ తీసిన దిశ, కరోనా వైరస్ సినిమాల్లో హీరోయిన్‌గా సోనియా నటించారు. ఈ మేరకు వర్మతో మంచి సాన్నిహిత్యం ఏర్పడినట్టుంది. తాజాగా వర్మ షేర్ చేసిన ఫోటోను చూస్తే ఎవ్వరైనా ఖంగుతినాల్సిందే. ఆ హీరోయిన్ తొడలపై కసిగా ముద్దులుపెట్టేస్తున్నారు వర్మ. ఈ తతంగాన్ని మరో హీరోయిన్ ఫోటోలు తీస్తోందట. ఇక హీరోయిన్ టాలెంట్‌ను పొగుడుతూ వర్మ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. సోనియా తొడకు ముద్దు పెడుతున్న వర్మ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. నైనా గంగూలి ఆ ఫోటోను తీసిందట. ఆమె అద్భుతంగా నటించడమే కాదు ఫోటోలు తీసే ప్రతిభ కూడా ఉందంటూ వర్మ కామెంట్ పెట్టేశారు. ఇక వర్మ సరసాలపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cjnWuh

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....