టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ, చలపతిరావు ఇటీవలే కన్నుమూశారు. ఇప్పుడు సినీ గేయ రచయిత చంద్రబోస్ మావయ్య చాంద్ బాషా (92) తుదిశ్వాస విడిచారు. మణికొండలో ఉంటున్న ఆయన శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఆయన ఎన్నో సినిమాలకు సంగీత దర్శకుడిగా కూడా పనిచేశారు. తెలుగులో ఖడ్గ తిక్కన్న ,బంగారు సంకెళ్లు ,స్నేహమేరా జీవితం వంటి అనేక సినిమాలకు ఆయన సంగీతం అందించారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/u7MdBzY
Subscribe to:
Post Comments (Atom)
Why Ram Gopal Varma Was Ashamed After Watching Satya
'I've never seen Ramuji cry... even when his father passed away.' from rediff Top Interviews https://ift.tt/L26Zkwj
-
సరికొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. క్లీన్ షేవ్‌తో మీసాలు, గడ్డాలు లేకుండా .. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా చిరు న్యూలుక్ ట్రెండ...
-
సైలెంట్‌గా సినిమాలు చేసుకుంటూ ఎవ్వరిజోలికీ వెళ్లని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇటీవల ఉహించని విధంగా ఏపీ ప్రభుత్వంపై కొన్ని సంచలన ట్...
-
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసులు జారీ చేసింది. పార్టీ హైక...
No comments:
Post a Comment