Sunday, 29 December 2019

టాప్ 25 సూపర్ హిట్ తెలుగు సాంగ్స్ 2019

టాలీవుడ్‌లో ప్రతి ఏటా కొన్ని వందల సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఒక్కో సినిమాలో మూడు నుంచి ఐదారు పాటలు ఉంటాయి. కానీ, ప్రతి సినిమాలోని పాటలు మనల్ని అలరించవు. కొన్ని సినిమాల్లో పాటలు మాత్రమే ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా పాట బాగుండే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. అలా ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన 25 సూపర్ హిట్ సాంగ్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. సామజవరగమన (అల వైకుంఠపురములో) రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: సిద్ శ్రీరామ్ సంగీతం: తమన్ ఎస్ సూర్యుడివో చంద్రుడివో (సరిలేరు నీకెవ్వరు) రచన: రామజోగయ్య శాస్త్రి గానం: బి. ప్రాక్ సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ బుట్టబొమ్మ (అల వైకుంఠపురములో) రచన: రామజోగయ్య శాస్త్రి గానం: అర్మాన్ మాలిక్ సంగీతం: తమన్ ఎస్ దుమ్ము ధూళి (దర్బార్) రచన: అనంత్ శ్రీరామ్ గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం: అనిరుధ్ రవిచందర్ సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ రచన: దేవీశ్రీ ప్రసాద్ గానం: శంకర్ మహదేవన్ సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ ఏమో ఏమో ఈ గుండెల్లో (ఎంత మంచివాడవురా) రచన: రామజోగయ్య శాస్త్రి గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం: గోపీ సుందర్ నువ్వు నాతో ఏమన్నావో (డిస్కోరాజా) రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం: తమన్ ఎస్ ప్రతిరోజూ పండగే టైటిల్ సాంగ్ రచన: కేకే గానం: శ్రీకృష్ణ సంగీతం: తమన్ ఎస్ రాములో రాములా (అల వైకుంఠపురములో) రచన: కాసర్ల శ్యామ్ గానం: అనురాగ్ కులకర్ణి, మంగ్లీ సత్యవతి సంగీతం: తమన్ ఎస్ వెంకీ మామ టైటిల్ సాంగ్ రచన: రామజోగయ్య శాస్త్రి గానం: శ్రీకృష్ణ సంగీతం: తమన్ ఎస్ దిమాక్ ఖరాబ్ (ఇస్మార్ట్ శంకర్) రచన: కాసర్ల శ్యామ్ గానం: కీర్తన శర్మ, సాకేత్ సంగీతం: మణిశర్మ హొయ్‌నా హొయ్‌నా (గ్యాంగ్ లీడర్) రచన: అనంత్ శ్రీరామ్ గానం: ఇన్నో గంగా సంగీతం: అనిరుధ్ రవిచందర్ బుజ్జి బంగారం (గుణ 369) రచన: అనంత్ శ్రీరామ్ గానం: నకాష్ అజీజ్, దీప్తి పార్థసారథి సంగీతం: చైతన్ భరద్వాజ్ ఎల్లువచ్చి గోదారమ్మ (గద్దలకొండ గణేష్) రచన: వేటూరి సుందరరామ్మూర్తి గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల సంగీతం (రీమిక్స్): మిక్కీ జే మేయర్ సైరా టైటిల్ సాంగ్ రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: సునిధి చౌహన్, శ్రేయా ఘోషల్ సంగీతం: అమిత్ త్రివేది ఇదే కదా (మహర్షి) రచన: శ్రీమణి గానం: విజయ్ ప్రకాశ్ సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ ప్రియతమా ప్రియతమా (మజిలీ) రచన: చైతన్య ప్రసాద్ గానం: చిన్మయి శ్రీపాద సంగీతం: గోపీ సుందర్ ప్రేమ వెన్నెల (చిత్రలహరి) రచన: శ్రీమణి గానం: సుదర్శన్ అశోక్ సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ నీ నీలి కన్నుల్లోన ఆకాశమే (డియర్ కామ్రేడ్) రచన: రెహ్మాన్ గానం: గౌతమ్ భరద్వాజ్ సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ మెల్ల మెల్లగా (ఏబీసీడీ) రచన: కృష్ణకాంత్ గానం: సిద్ శ్రీరామ్, అదితి భవరాజు సంగీతం: జుదా సాంధీ కన్నే కన్నే (అర్జున్ సురవరం) రచన: శ్రీమణి గానం: అనురాగ్ కులకర్ణి, చిన్మయి సంగీతం: సామ్ సీఎస్ నిజమేనా (సీత) రచన: లక్ష్మీ భూపాల్ గానం: అనురాగ్ కులకర్ణి సంగీతం: అనూప్ రూబెన్స్ కళ్లలో కలవరమై (దొరసాని) రచన: శ్రేష్ఠ గానం: చిన్మయి శ్రీపాద సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి ఏ చోట నువ్వున్నా (సాహో) రచన: కృష్ణకాంత్ గానం: గురు రాంధవ, తులసి కుమార్, హరిచరణ్ శేషాద్రి సంగీతం: గురు రాంధవ గొప్పదిరా మనిషి పుట్టుకు (తోలుబొమ్మలాట) రచన: చైతన్య ప్రసాద్ గానం: విజయ్ ఏసుదాస్ సంగీతం: సురేష్ బొబ్బిలి


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2EZTmF1

No comments:

Post a Comment

'Please Save My Mum'

'Doctors feel they have a duty to prolong a heartbeat at all costs.' from rediff Top Interviews https://ift.tt/2TnvHrW