Saturday, 5 August 2023

Samantha - ట్రీట్మెంట్‌కి రూ.25 కోట్లా.. ఎవడు చెప్పాడయ్యా మీకు: సమంత

‘నా కెరీర్‌లో నేను చేసిన సినిమాలన్నింటికీ నాకేమీ మార్బుల్స్ ఇవ్వలేదు’ అని తన సంపాదనను ఉద్దేశించి అన్నారు సమంత (Samantha). తన వైద్య ఖర్చుల కోసం ఇంకొకరి దగ్గర చేయిచాచే పరిస్థితిలో తాను లేనని స్పష్టం చేశారు. మయోసైటిస్ చికిత్స కోసం స్టార్ హీరో దగ్గర రూ.25 కోట్ల సాయం తీసుకున్నట్టు వస్తున్న రూమర్స్‌ను ఉద్దేశించి ఆమె ఇలా స్పందించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/BWHNKFT

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....