Tuesday, 29 August 2023

Mahesh Babu-Nagarjuna : మహేష్ బాబు మీద హర్టైన్ అక్కినేని ఫ్యాన్స్.. .. కింగ్ మాటలతో క్లారిటీ

Nagarjuna Birthday నాగార్జున పుట్టిన రోజు (ఆగస్ట్ 29) సందర్భంగా మహేష్ బాబు వేసిన ట్వీట్ ఇప్పుడు వివాదానికి దారి తీసింది. నాగార్జున అని సింపుల్‌గా డైరెక్ట్‌గా సంబోధించాడు. దీంతో అక్కినేని అభిమానులు హర్ట్ అయ్యారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/gYuFtC7

No comments:

Post a Comment

Pradyut Bordoloi On Why He Quit Congress To Join BJP

'I could have accepted the humiliation if I wanted to remain as an MP. But I decided to leave.' from rediff Top Interviews https:/...