Thursday, 17 August 2023

Ram Charan Pics : శంకర్ బర్త్ డే.. క్యూట్ అండ్ హ్యాండ్సమ్ లుక్‌లో రామ్ చరణ్.. పిక్స్ వైరల్

Shankar Birthday శంకర్ బర్త్ డేను గేమ్ చేంజర్ టీం గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. గేమ్ చేంజర్ సెట్‌లోనే నిర్మాత దిల్ రాజు, హీరో రామ్ చరణ్ ఇలా అందరూ కలిసి బర్త్ డేను సెలెబ్రేట్ చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ షెడ్యూల్‌లో కియారా అద్వానీ ఇంకా జాయిన్ అవ్వలేదనిపిస్తోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/gWpIYqn

No comments:

Post a Comment

'Child Marriage Is Nothing But Child Rape'

'People don't believe that a 15-year-old girl subjected to sexual intercourse within a marriage is a victim of rape.' from red...