Thursday, 24 August 2023

Jr NTR: మోక్షజ్ఞకు ఎన్టీఆర్ డీప్ హగ్.. పండగ చేసుకుంటున్న నందమూరి ఫ్యాన్స్

తమ్ముడు మోక్షజ్ఞతో (Mokshagna) జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ముచ్చటిస్తున్న వీడియో ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. బాలకృష్ణ (Balakrishna), ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం నేపథ్యంలో మోక్షజ్ఞతో తారక్ ముచ్చట్లు చర్చనీయాంశమైంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/JcnRqr0

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw