Thursday, 31 August 2023

Rajinikanth Jailer : ఎక్స్‌ట్రాగా వంద కోట్ల చెక్ ఇచ్చిన నిర్మాత!.. ‘జైలర్‌’తో మొత్తంగా రజినీకి వచ్చింది ఎంతంటే?

Rajinikanth Jailer రజినీకాంత్ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వస్తే ఎలా ఉంటుందో జైలర్ చూపించింది. జైలర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. జైలర్ మూవీ దాదాపు ఆరువందల కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/i4MBKj3

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....