Tuesday 15 August 2023

చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స పూర్తి.. ‘నీ వాష్’ చేసిన వైద్యులు

చిరంజీవి (Chiranjeevi) మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. ఆయన తన మోకాలికి మైనర్ సర్జరీ చేయించుకున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/UGX8z2n

No comments:

Post a Comment

'We want to be trust marker for the fintech industry'

'So, we would work with our members to ensure that we as an SRO create some sort of due diligence for fintechs.' from rediff Top I...