Friday, 11 August 2023

Bhola Shankar: 'భోళా శంకర్‌' కేక అంటూ SKN రివ్యూ.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

బేబీ సినిమా ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ (శ్రీనివాస్ కుమార్) గురించి అందరికీ తెలిసిందే. ఇక ఆయన చిరంజీవికి ఎంత వీరాభిమానో కూడా తెలుసు. తాజాగా ఆయన భోళా శంకర్ సినిమా గురించి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/avPkOJg

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...