Sunday, 13 August 2023

Suriya Movies : అనుకున్న దాని కంటే వంద రెట్లు గొప్పగా వచ్చిందట!.. సూర్య కాన్ఫిడెన్స్ మామూలుగా లేదే

Suriya Upcoming Projects సూర్య సినిమాల కోసం ప్రస్తుతం ఇండియా అంతా కూడా ఎదురుచూస్తోంది. ఆకాశం నీ హద్దురా, జై భీం వంటి చిత్రాల తరువాత సూర్య ఫాలోయింగ్ నేషనల్, ఇంటర్నేషనల్ వరకు వెళ్లింది. ఇప్పుడు రోలెక్స్ అంటూ అందరనీ భయపెట్టేందుకు రెడీగా ఉన్నాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/qXf6Bxm

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....