Ajay Bhupathi Birthday అజయ్ భూపతి తీసింది రెండు సినిమాలే అయినా తన మార్క్ మాత్రం జనాల మీద గట్టిగానే ఉంది. ఆర్ ఎక్స్ 100 సినిమాతో అజయ్ భూపతి ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు. అజయ్ భూపతి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాడు. ఎవరీ డైరెక్టర్.. ఇలా తీశాడేంటి? అనుకునే స్థాయికి వెళ్లాడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/y0ChKeB
No comments:
Post a Comment