Samantha Swimming Pool సమంత కొన్ని ఫోటోలను షేర్ చేసింది. కొంచెం అటు ఇటూగా విజయ్ కూడా ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ రెండింటిలో స్విమ్మింగ్ పూల్ కామన్‌గా కనిపించింది. దీంతో ఈ ఇద్దరూ ఒకే చోట ఉన్నారా? అని నెటిజన్లు ఆరాలు తీయడం ప్రారంభించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/b5zwql6
No comments:
Post a Comment