Thursday, 17 August 2023

Sitara Namrata : మహేష్ బాబు ఇంట్లో విషాదం.. సితార, నమ్రత ఎమోషనల్

Namrata Pet Pluto Death మహేష్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఎంతో ప్రేమగా పెంచుకున్న పెట్ మృతి చెందింది. దీంతో సితార, నమ్రత కన్నీరు పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఏడేళ్ల బంధం అంటూ సితార ఎమోషనల్ పోస్ట్ వేయగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/r5ejZqu

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...