Anasuya Crying Video అనసూయ ఈ వీకెండ్‌కు బాగానే సందడి చేసింది. అనసూయ భోరున ఏడుస్తూ, సుధీర్ఘమైన పోస్ట్ వేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టులో చాండాంతా రాసుకొచ్చింది. తన విజ్ఞాన ప్రదర్శనను చూపించింది. అంత కష్టపడి ఎంతో రాస్తే.. ఎవ్వరికీ ఏది సరిగ్గా అర్థం కాలేదు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/m8Ur0hO
No comments:
Post a Comment