‘బేబి’ (Baby) సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారు. బేబి పాత్రను చంపేయాలనంత కోపంతో రగిలిపోయారు. అయితే, ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా అని దర్శకుడు సాయిరాజేష్‌ను చాలా మంది అడిగారు. సాయిరాజేష్ మాత్రం ఇంకా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/7JITaKl
No comments:
Post a Comment