‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) సినిమా కోసం రవితేజ (Ravi Teja) అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/OXI1FK2
No comments:
Post a Comment