Saturday, 5 August 2023

మార్కాపురంలో హనీ రోజ్.. కేతిక కొత్త క్లిక్స్.. తెలుగు ఆడియన్స్‌కి సీత థ్యాంక్స్

టాలీవుడ్ టూ బాలీవుడ్ హీరోయిన్లు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టా పోస్టులు చూద్దాం.కేరళ బ్యూటీ హనీ రోజ్.. మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వచ్చింది.బోల్డ్ బ్యూటీ కేతిక శర్మ కొత్త ఫొటోలతో కిక్ ఎక్కించింది.'సీతారామం' సినిమా వచ్చి ఏడాది కావడంతో మృణాల్ ఠాకూర్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.శ్రుతి హాసన్ ఎక్సర్‌సైజ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.కాజల్ అగర్వాల్ చాలా రోజుల తర్వాత గ్లామరస్ లుక్‌లో కనిపించింది.హిట్-2 బ్యూటీ మీనాక్షి చౌదరి కొత్త ఫొటోలు వైరల్ అవుతున్నాయి.బాలీవుడ్ బ్యూటీ నిక్కీ తంబోలీ మరోసారి రెచ్చిపోతూ హాట్ పిక్స్ పోస్ట్ చేసింది.చిరుత భామ నేహా శర్మ లేటెస్ట్ పిక్స్‌తో సందడి చేసింది.వీరితో పాటు మరికొంతమంది సెలబ్రెటీలు షేర్ చేసిన విశేషాలు చూద్దాం.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Kpewibu

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....