Tuesday 4 July 2023

BRO Shoes: బబ డరకటరక గఫటగ బర షస.. భయగ ఉదనన సయ రజష

‘బ్రో’ (BRO) సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వేసుకున్న షూస్ ఆ మధ్య బాగా వైరల్ అయ్యాయి. ఆ షూస్ డిఫరెంట్‌గా ఉండడంతో వాటి గురించి పవర్ స్టార్ అభిమానులు ఇంటర్నెట్‌లో వెతకడం మొదలుపెట్టారు. మొత్తానికి వాటి గురించి, వాటి ధర గురించి తెలుసుకుని అవాక్కయ్యారు. ఇప్పుడు అలాంటి షూస్‌ను దర్శకుడు సాయి రాజేష్‌కు నిర్మాత ఎస్కేఎన్ బహుమతిగా అందజేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/TrkDz43

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz