Friday, 5 May 2023

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్‌సింగ్ ఫస్ట్ గ్లింప్స్.. స్పెషల్ డే ఫిక్స్ చేసిన మేకర్స్!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉంటున్నారు. ప్రత్యేకించి హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీపై ఫ్యాన్స్‌లో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌ రిలీజ్ డేట్‌పై తాజాగా అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ywEipU7

No comments:

Post a Comment

'God Does Not Make People Like Mohsina Kidwai Now'

'She was not a yes person. She would tell the truth and her feelings to Indira Gandhi, and Indira Gandhi would value her opinion. The sa...