Wednesday, 24 May 2023

Adah Sharma: ఆదా శర్మకు నెట్టింట వేధింపులు.. కాంటాక్ట్ డీటెయిల్స్ లీక్ కావడంతో..

సుదీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ మూవీ దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. దీంతో ఈ మూవీలో లీడ్ రోల్ పోషించిన ఆదా శర్మకు సైతం క్రేజ్ వచ్చింది. కానీ తాజాగా ఆమె సోషల్ మీడియాలో వేధింపులు ఎదుర్కోవడం వైరల్‌గా మారింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/gBD7H8M

No comments:

Post a Comment

'Shyambabu Was Like A University'

'Being in his company was learning at every moment.' from rediff Top Interviews https://ift.tt/432DGTZ