Sunday 28 May 2023

Kamal Haasan: ‘ది కేరళ స్టోరీ’పై కమల్ హాసన్.. నిజం ఎక్కడుందని కామెంట్.. స్పందించిన డైరెక్టర్!

‘ది కేరళ స్టోరీ’ చిత్రం మే 5న విడుదలై సక్సె్స్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతోంది. అయితే విడుదలకు ముందే కేరళ సీఎం సహా పలు సంస్థలు ఈ మూవీలోని కంటెంట్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కోర్టు ఆదేశాలతో విడుదలై భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఇదిలా ఉంటే, తాజాగా నటుడు కమల్ హాసన్ ఈ చిత్రానికి వ్యతిరేకంగా కామెంట్‌ చేయగా.. దర్శకుడు సుదీప్తో సేన్ స్పందించాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ID3JgaR

No comments:

Post a Comment

'Kashmir Needs A Bal Thackeray'

'Afzal Guru became a victim of Pakistan's conspiracy. He was used as a means, just like all other innocent Kashmiris.' from re...