Sunday, 21 May 2023

Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ‌.. థియేట‌ర్‌ను త‌గ‌లెట్టేసిన అత్యుత్సాహం

Jr NTR - Simhadri: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సింహాద్రి రీ రిలీజ్ సంద‌ర్భంగా ఆయ‌న ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ చేశారు. ట‌పాసులు కాల్చ‌డంతో విజ‌య‌వాడ‌లోని అప్స‌ర థియేట‌ర్‌లో మంట‌లు రేగాయి. వెంట‌నే పోలీసులు వాటిని అదుపు చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/kVFULBD

No comments:

Post a Comment

'Shyambabu Was Like A University'

'Being in his company was learning at every moment.' from rediff Top Interviews https://ift.tt/432DGTZ