Tuesday, 30 May 2023

Akhanda Producer: ఇండస్ట్రీకి మరో PK.. ‘అఖండ’ నిర్మాత మాస్టర్ ప్లాన్!

తెలుగు సినీమా పరిశ్రమలోకి మరో PK వస్తున్నారు. ఈ కొత్త పీకేను ‘అఖండ’ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి పరిచయం చేస్తున్నారు. ఈ మేరకు తన నాలుగో సినిమాను ఈరోజు ప్రకటించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/kHnsfoA

No comments:

Post a Comment

'Manoj Kumar Was Upset With Me'

'It is true Manoj Kumar was an excellent director with an unbeatable music sense.' from rediff Top Interviews https://ift.tt/ZNJps...