Sunday, 14 May 2023

Ram Pothineni: ఇస్మార్ట్ బ్యాంగ్.. పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎట్టకేలకు తన నెక్ట్స్ మూవీ ప్రకటించాడు. బాలయ్య, రామ్ పోతినేని, గోపీచంద్.. ఇలా చాలా పేర్లు వినిపించనప్పటికీ చివరకు రామ్ పోతినేనితో ప్రాజెక్ట్ చేసేశాడు. పనిలో పనిగా టైటిల్ కూడా అనౌన్స్ చేసేశాడు పూరి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/xFOIJuD

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....