Friday, 26 May 2023

SSMB 28: సూపర్ స్టార్ మహేష్ మాస్ స్ట్రైక్ ఫిక్స్.. ఫ్యాన్స్‌కి పూనకాలే

Mahesh Babu - SSMB 28: సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రానికి సంబంధించిన వీడియో ట్రీట్‌ను కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మే 31న ఆయ‌న అభిమానులు రిలీజ్ చేయ‌బోతున్నారు. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/1gm7Ovx

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...