Tuesday, 30 May 2023

Mahesh Babu: ఇది నీ కోసమే నాన్న.. తండ్రిని స్మరిస్తూ మహేష్ బాబు SSMB28 పోస్టర్

సూపర్‌స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో SSMB28 మూవీ తెరకెక్కుతోంది. నేడు (మే 31) స్వర్గీయ కృష్ణ జయంతి సందర్భంగా ఈ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేయగా.. తండ్రిని స్మరిస్తూ షేర్ చేశారు మహేష్ బాబు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/P0xot6O

No comments:

Post a Comment

'Shyambabu Was Like A University'

'Being in his company was learning at every moment.' from rediff Top Interviews https://ift.tt/432DGTZ