Sunday, 28 May 2023

RGV: జూనియర్ ఎన్టీఆరే ఒక్క మగాడు.. అందుకే వాళ్లతో వేదిక పంచుకోలేదు: ఆర్జీవీ

స్వర్గీయ నందమూరి తారక రామారావు వందో జయంతి నేడు (మే 28). ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఆయన శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ఇదే క్రమంలో విజయవాడలో నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొన్న ఆర్జీవీ.. చంద్రబాబుపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/RGJYbno

No comments:

Post a Comment

'Shyambabu Was Like A University'

'Being in his company was learning at every moment.' from rediff Top Interviews https://ift.tt/432DGTZ