Monday, 29 May 2023

Koti: ఆస్ట్రేలియాలో కోటికి అరుదైన గౌరవం.. జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న సంగీత దర్శకుడు

ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి (Koti) అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్ పార్లమెంట్ నుంచి ఆయన లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు తనకు ఆస్కార్ కన్నా ఎక్కువ అని అన్నారు. ఈ పురస్కారాన్ని భారతదేశానికి అంకితం ఇస్తు్న్నానని చెప్పారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ZOCmUDB

No comments:

Post a Comment

'Shyambabu Was Like A University'

'Being in his company was learning at every moment.' from rediff Top Interviews https://ift.tt/432DGTZ