Wednesday, 31 May 2023

Hathavidi Song: హతవిధీ.. నవీన్ పొలిశెట్టి లవ్ ట్రబుల్స్.. ధనుష్ ఎంత బాగా చెప్పాడో!

యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తున్న అప్‌కమింగ్ మూవీ ‘మిస్ శెట్టి అండ్ మిస్టర్ పొలిశెట్టి’. మహేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క ఫిమేల్ లీడ్. ఇటీవలే రిలీజైన టీజర్ హిలేరియస్ కామెడీని పంచగా.. తాజాగా ఈ మూవీ నుంచి ‘హతవిధీ’ సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/z43ODer

No comments:

Post a Comment

'Shyambabu Was Like A University'

'Being in his company was learning at every moment.' from rediff Top Interviews https://ift.tt/432DGTZ