Sunday, 14 May 2023

Upasana Konidela: ఉపాసన ఫస్ట్ మదర్స్ డే సెలబ్రేషన్.. బేబీ బంప్‌ పిక్‌తో ట్విట్టర్ పోస్ట్!

రామ్ చరణ్ వైఫ్ ఉపసాన కొణిదెల గర్భవతని తెలిసిందే. త్వరలోనే ఆమె తన మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఇక నేడు (ఆదివారం) మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్న ఉపసాన.. తన బేబీ బంప్‌ పిక్ షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్‌ క్యాప్షన్ ఇచ్చింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/r9XIERP

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....