Monday, 29 May 2023

Samantha: సమంత ‘చెన్నై స్టోరీ’.. ఈసారి ఇంగ్లీష్‌లో స్టార్ట్ చేస్తున్న బ్యూటీ!

స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లకే మొగ్గు చూపుతోంది. ఇటీవలే తను నటించిన ‘శాకుంతలం’ మూవీ విడుదల కాగా.. అప్‌కమింగ్ వెబ్ సిరీస్‌ ‘సిటడెల్’పైనే హోప్స్ పెట్టుకుంది సామ్. ఇది హిందీలో తెరకెక్కుతుండగా.. మొట్టమొదటిసారి తను ఓ ఇంగ్లీష్ మూవీలో నటించనుంది. రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించిన వివరాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ZRTL509

No comments:

Post a Comment

Meet The 'Waste Warrior' Of India!

Her mission: Making Mother Earth cleaner and greener! from rediff Top Interviews https://ift.tt/WPyor5G