Wednesday, 31 May 2023

Manchu Mohan Babu: రూ.100 కోట్ల బ‌డ్జెట్‌తో సినిమా తీయ‌బోతున్నాం: మంచు మోహ‌న్ బాబు

Manchu Mohan Babu: గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్ నటుడు, నిర్మాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. రూ.100 కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రాన్ని చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలను విష్ణు తెలియజేస్తారని చెప్పారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/GKi7lD3

No comments:

Post a Comment

'Shyambabu Was Like A University'

'Being in his company was learning at every moment.' from rediff Top Interviews https://ift.tt/432DGTZ