Tuesday, 16 May 2023

Adivi Sesh: పుడింగిలా ఫీలయ్యా.. కానీ విజయ్‌ నుంచి ఫోన్ వచ్చాక భయపడ్డా: అడివి శేష్

బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని త్వరలో ‘బిచ్చగాడు 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు గెస్ట్‌గా హాజరైన అడివి శేష్.. తనపై తానే సెటైర్లు వేసుకుని సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/6HrCjOx

No comments:

Post a Comment

'Most Dargahs And Mosques Will Be Threatened'

'The new Waqf bill sows the seed for conflict in every town and village of India.' from rediff Top Interviews https://ift.tt/UcHi9...