పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమాకు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా టైటిల్స్ వచ్చాయి. అయితే ఇవన్నీ నిజం కాదని తాజాగా సినిమా ప్రొడ్యూసర్స్ చెప్పారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/mGdXRYb
No comments:
Post a Comment