Monday 8 May 2023

Mahesh Babu: స్పెయిన్‌లో మ‌హేష్‌.. స్పెష‌ల్ ట్రైనింగ్‌లో బిజీ బిజీగా సూప‌ర్‌స్టార్ !

Mahesh Babu - SSMB 28: సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న SSMB 28 సినిమా షూటింగ్ గ్యాప్‌లో మ‌హేష్ కుటుంబంతో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్లారు. అక్క‌డ ఆయ‌న స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/5YTG7Hv

No comments:

Post a Comment

'Kashmiri Youth Don't Want To Die'

'...or go to jail.' from rediff Top Interviews https://ift.tt/PuENKGD