Tuesday, 9 May 2023

ఫ్యామిలీతో మనోబాల ఆఖరి వీడియో.. తండ్రి కోసం పాట పాడిన హరీష్.. భావోద్వేగ క్షణాలు

దివంగత తమిళ నటుడు మనోబాల (Manobala) తన కుటుంబ సభ్యులతో గడిపిన ఆఖరి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన మనోబాలను ఆ స్థితిలో చూసి అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/WEfOr2k

No comments:

Post a Comment

'GDP Double Deflation May Mix Apples And Oranges'

'My concern is that, although everything is expressed in monetary terms, you are effectively combining values that have been adjusted us...