Monday, 6 March 2023

Venkatesh Maha: నా భాషే కానీ ఒపియన్ త‌ప్పు కాదు..KGF 2 వివాదంపై త‌గ్గేదేలే అంటున్న వెంకటేష్ మహ

KGF 2 సినిమాపై ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హ అస్స‌లు త‌గ్గేదేలే అంటున్నాడు. త‌న భాష త‌ప్పు కావ‌చ్చు త‌ప్ప‌.. ఒపినియ‌న్ త‌ప్పు కాద‌ని మ‌రోసారి గ‌ట్టిగా చెప్పేశాడు. త‌ను ఎవ‌రినీ ఉద్దేశించి మాట్లాడ‌లేద‌ని, త‌న ఒపినియ‌న్ చెప్పాన‌ని అన్నాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/FmH1NfD

No comments:

Post a Comment

'3-Language Formula Is A Burden On All Students'

'Why should children, who are already burdened with so many subjects, be over-burdened with three languages?' from rediff Top Inte...