Wednesday, 1 March 2023

Naatu Naatu: ‘నాటు నాటు’ సాంగ్‌పై సద్గురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sadhguru - Isha Foundation: కొరియన్ రాయబారి ఆయన స్టాఫ్‌తో కలిసి నాటు నాటు పాటకు డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. నెట్టింట ఆ వీడియో వైరల్ అవుతుంది. దానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/trpM2VF

No comments:

Post a Comment

Why 'Anupamaa' Joined The BJP

'Modiji remaining healthy and happy is something I pray for all the time.' from rediff Top Interviews https://ift.tt/VpPbNlj