Saturday, 1 October 2022

Unstoppable With NBK 2: నంద‌మూరి ఫ్యాన్స్‌కి బాల‌య్య ద‌స‌రా ట్రీట్‌.. ‘అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే 2’ ట్రైలర్ డేట్ ఫిక్స్

నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే (Unstoppable With NBK) అంటూ తెలుగు డిజిట‌ల్ మాధ్య‌మం ఆహాలో ఆయ‌న చేసిన సంద‌డి మామూలుగా అయితే లేదు. అప్ప‌టి వ‌ర‌కు చూసిన బాల‌య్య వేరు.. అన్‌స్టాప‌బుల్‌లో చూసిన బాల‌య్య వేరు అనుకునేంత వేరియేష‌న్‌ను చూపించారాయ‌న‌.ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా ‘అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే 2’ (Unstoppable With NBK 2) రానుంది. ఈ షో ట్రైలర్‌ను అక్టోబర్ 4న విజయవాడలో రిలీజ్ చేయబోతున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/8QbCGXp

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....