Bomma Blockbuster: ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమా వార్తల్లోకి వచ్చింది. నవంబర్ 4న (Bomma Blockbuster release date) ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నారట. అందుకే ప్రమోషన్స్ ప్రారంభించారట. కానీ రష్మీ మాత్రం సహకరించడం లేదట. ఫోన్లు ఎత్తడం లేదని, ప్రమోషన్లకు రావడం లేదని నందు, కిరిటీ, సినిమా డైరెక్టర్ ఆందోళన చెందారు. రష్మీ షూటింగ్ చేస్తున్న స్థలానికి వెళ్లి నానా హంగామా చేశారు. ఎందుకు ప్రమోషన్లకు రావడం లేదు, ఫోన్లు ఎత్తడం లేదని నిలదీశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/RAsVH0I
No comments:
Post a Comment