Thursday, 13 October 2022

Pushpa: ‘పుష్ప’ సినిమా వివాదంపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ తేజ

Allu Arjun: అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా మూవీ ‘పుష్ప ది రైజ్’. ఈ సినిమా గురించి రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో డైరెక్ట‌ర్ తేజ‌ పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాకు అన్ని చోట్ల లాభాలు రాలేద‌ని అన్నారు. ఆ మాట నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొట్టింది. అయితే మ‌రో ఇంట‌ర్వ్యూలో పుష్ప సినిమా గురించి తాను ఏం చెప్పాన‌నే విష‌యంపై డైరెక్ట‌ర్ తేజ క్లారిటీ ఇచ్చేశారు. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే...

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/slng9TL

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk