Saturday, 15 October 2022

Kantara: లాజిక్ మిస్సైనా, మ్యాజిక్ చేసిన కాంతార

క‌న్న‌డ యంగ్ హీరో రిష‌బ్ శెట్టి హీరోగా తెర‌కెక్కిన చిత్రం కాంతార‌. ఈ సినిమాకి ర‌చ‌యిత, ద‌ర్శ‌కుడు రిష‌బ్ శెట్టి కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హొంబ‌లే ఫిల్మ్ ఈ చిత్రాన్ని నిర్మించింది. విడుద‌లైన‌ప్ప‌టి నుంచి క‌న్న‌డ బాక్సాఫీస్ వ‌ద్ద కాంతార ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు ప‌లు భాష‌ల్లో డ‌బ్ చేసి రిలీజ్ చేశారు. మ‌రి తెలుగు ప్రేక్ష‌కుల‌ను కాంతార మూవీ ఏమాత్రం ఆక‌ట్టుకుంది అనేది తెలుసుకుందాం..

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/OA8CP2n

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...